Chapter 11 · Verse 19

Yoga through Beholding the Cosmic Form of God

अनादिमध्यान्तमनन्तवीर्य मनन्तबाहुं शशिसूर्यनेत्रम्। पश्यामि त्वां दीप्तहुताशवक्त्रम् स्वतेजसा विश्वमिदं तपन्तम्
स्वतेजसा विश्वमिदं तपन्तम् || 19||

Word Meanings

anādi-madhyāntam ananta-vīryam ananta-bāhuṁ śhaśhi-sūrya-netram paśhyāmi tvāṁ dīpta-hutāśha-vaktraṁ sva-tejasā viśhvam idaṁ tapantam

Translation

నేను నిన్ను ఆది, మధ్య, అంతము లేనివానిగా, అనంత శక్తి గలవానిగా, అసంఖ్యాక బాహువులు గలవానిగా, సూర్యచంద్రులు నీ నేత్రములుగా, ప్రజ్వలించు అగ్ని నీ ముఖముగా, నీ తేజస్సుతో ఈ సమస్త విశ్వమును దహించుచున్నవానిగా చూచుచున్నాను.