Chapter 11 · Verse 11

Yoga through Beholding the Cosmic Form of God

दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानुलेपनम्। सर्वाश्चर्यमयं देवमनन्तं विश्वतोमुखम्
divya-mālyāmbara-dharaṁ divya-gandhānulepanam sarvāśhcharya-mayaṁ anantaṁ viśhvato-mukham

Word Meanings

divya mālya āmbara dharam divya gandha anulepanam sarva āśhcharya-mayam devam anantam viśhwataḥ mukham

Translation

దివ్య మాలలతో మరియు వస్త్రములతో అలంకరింపబడి, దివ్య సుగంధములతో అభిషేకింపబడి, సర్వాశ్చర్యమయుడు, తేజోమయుడైన భగవానుడు ప్రత్యక్షమయ్యెను — అనంతుడు, అన్ని దిక్కులలో ముఖములు కలిగినవాడు.