Chapter 10 · Verse 6
Yoga through Appreciating the Infinite Opulences of God
महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा। मद्भावा मानसा जाता येषां लोक इमाः प्रजाः
maharṣhayaḥ sapta pūrve chatvāro manavas tathā mad-bhāvā mānasā jātā yeṣhāṁ loka imāḥ prajāḥ
Word Meanings
mahā-ṛiṣhayaḥ sapta pūrve chatvāraḥ manavaḥ tathā mat bhāvāḥ mānasāḥ jātāḥ yeṣhām loke imāḥ prajāḥ
Translation
ఏడుగురు మహర్షులు, పురాతన సనకాది చతుర్మునులు మరియు మనువులు అందరూ నా మనస్సు నుండి జన్మించారు, నా స్వభావంతో సంపన్నులై ఉన్నారు — వారి నుండే ఈ లోకంలోని సమస్త ప్రాణులు ఉద్భవించాయి.