Chapter 10 · Verse 21

Yoga through Appreciating the Infinite Opulences of God

आदित्यानामहं विष्णुर्ज्योतिषां रविरंशुमान्। मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी
ahaṁ viṣhṇur jyotiṣhāṁ ravir anśhumān marīchir ahaṁ

Word Meanings

ādityānām aham viṣhṇuḥ jyotiṣhām raviḥ anśhu-mān marīchiḥ marutām asmi nakṣhatrāṇām aham śhaśhī

Translation

ఆదిత్యులలో నేను విష్ణువును; జ్యోతిర్మయ వస్తువులలో నేను ప్రకాశవంతమైన సూర్యుడను. మరుత్తులలో నేను మరీచిని; నక్షత్రములలో నేను చంద్రుడను.