Chapter 10 · Verse 2

Yoga through Appreciating the Infinite Opulences of God

न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः। अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः
prabhavaṁ maharṣhayaḥ ādir devānāṁ maharṣhīṇāṁ

Word Meanings

na me viduḥ sura-gaṇāḥ prabhavam na mahā-ṛiṣhayaḥ aham ādiḥ hi devānām mahā-ṛiṣhīṇām cha sarvaśhaḥ

Translation

దేవతల సమూహాలు గానీ, మహా ఋషులు గానీ నా ఉత్పత్తిని ఎరుగరు, ఏలయనగా నేనే సమస్త దేవతలకును మహా ఋషులకును సర్వవిధముల మూలమైనవాడను.