Chapter 10 · Verse 14

Yoga through Appreciating the Infinite Opulences of God

सर्वमेतदृतं मन्ये यन्मां वदसि केशव। न हि ते भगवन् व्यक्ितं विदुर्देवा न दानवाः
etad ṛitaṁ yan māṁ vyaktiṁ vidur devā

Word Meanings

sarvam etat ṛitam manye yat mām vadasi keśhava na hi te bhagavan vyaktim viduḥ devāḥ na dānavāḥ

Translation

ఓ కేశవా, నీవు నాకు చెప్పిన ప్రతి విషయమును నేను సత్యముగా స్వీకరించుచున్నాను. నిజముగా, ఓ భగవంతుడా, దేవతలు గాని రాక్షసులు గాని నీ నిజమైన స్వరూపమును తెలుసుకొనలేరు.