Chapter 2 · Verse 62

Transcendental Knowledge

ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते। सङ्गात् संजायते कामः कामात्क्रोधोऽभिजायते
dhyāyato saṅgas teṣhūpajāyate krodho ’bhijāyate

Word Meanings

dhyāyataḥ viṣhayān puṁsaḥ saṅgaḥ teṣhu upajāyate saṅgāt sañjāyate kāmaḥ kāmāt krodhaḥ abhijāyate

Translation

ఇంద్రియ విషయములను చింతించువానికి వాటిపై ఆసక్తి కలుగును; ఆసక్తి నుండి కామము పుట్టును, కామము నుండి క్రోధము జనించును.