Chapter 2 · Verse 15

Transcendental Knowledge

यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ। समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते
yaṁ vyathayantyete puruṣhaṁ puruṣharṣhabha sama-duḥkha-sukhaṁ dhīraṁ so ’mṛitatvāya

Word Meanings

yam hi na vyathayanti ete puruṣham puruṣha-ṛiṣhabha sama duḥkha sukham dhīram saḥ amṛitatvāya kalpate

Translation

ఓ మనుషులలో శ్రేష్ఠుడా, ఈ స్పర్శలు ఎవనిని కలవరపరచవో, సుఖదుఃఖములలో సమముగా నిలుచునో, ఆ స్థిరచిత్తుడు అమరత్వమునకు అర్హుడగును.