Chapter 7 · Verse 8

Self-Knowledge and Enlightenment

रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः। प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु
raso ’ham prabhāsmi sarva-vedeṣhu pauruṣhaṁ

Word Meanings

rasaḥ aham apsu kaunteya prabhā asmi śhaśhi-sūryayoḥ praṇavaḥ sarva vedeṣhu śhabdaḥ khe pauruṣham nṛiṣhu

Translation

నేను నీటిలో రుచిని, ఓ అర్జునా, చంద్రసూర్యులలో తేజస్సును, సమస్త వేదములలో పవిత్ర ఓంకారమును, ఆకాశములో శబ్దమును, మనుషులలో పౌరుషమును.