Chapter 7 · Verse 25

Self-Knowledge and Enlightenment

नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः। मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम्
nāhaṁ yoga-māyā-samāvṛitaḥ mūḍho ’yaṁ nābhijānāti loko

Word Meanings

na aham prakāśhaḥ sarvasya yoga-māyā samāvṛitaḥ mūḍhaḥ ayam na abhijānāti lokaḥ mām ajam avyayam

Translation

నా దివ్యమైన మాయచే కప్పబడి, నేను అందరికీ ప్రత్యక్షముగా కనిపించను. ఈ మోహితమైన ప్రపంచము పుట్టుక లేని, నాశనము లేని నన్ను గుర్తించదు.