Chapter 7 · Verse 20

Self-Knowledge and Enlightenment

कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः। तं तं नियममास्थाय प्रकृत्या नियताः स्वया
kāmais tais tair ’nya-devatāḥ taṁ taṁ

Word Meanings

kāmaiḥ taiḥ taiḥ hṛita-jñānāḥ prapadyante anya devatāḥ tam tam niyamam āsthāya prakṛityā niyatāḥ svayā

Translation

తమ తమ స్వభావముచే ప్రేరితులై, నానావిధ కోరికలచే జ్ఞానమపహరింపబడినవారు, ఆయా నియమములను విధులను అనుసరించుచు, ఇతర దేవతలకు శరణు పొందుదురు.