Chapter 7 · Verse 1
Self-Knowledge and Enlightenment
श्री भगवानुवाच मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः। असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु
śhrī bhagavān uvācha mayyāsakta-manāḥ pārtha yogaṁ yuñjan mad-āśhrayaḥ asanśhayaṁ samagraṁ māṁ yathā jñāsyasi tach chhṛiṇu
Word Meanings
śhrī-bhagavān uvācha mayi āsakta-manāḥ pārtha yogam yuñjan mat-āśhrayaḥ asanśhayam samagram mām yathā jñāsyasi tat śhṛiṇu
Translation
శ్రీ భగవానుడు పలికెను: ఓ అర్జునా, నాయందు మనస్సును లగ్నము చేసి, యోగమును ఆచరించుచు, నాయందు శరణు పొంది, సందేహము లేకుండా నన్ను సంపూర్ణముగా ఎలా తెలుసుకొనగలవో ఇప్పుడు వినుము.