Chapter 8 · Verse 28
Path of the Eternal God
वेदेषु यज्ञेषु तपःसु चैव दानेषु यत्पुण्यफलं प्रदिष्टम्। अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम्
vedeṣhu yajñeṣhu tapaḥsu chaiva dāneṣhu yat puṇya-phalaṁ pradiṣhṭam atyeti tat sarvam idaṁ viditvā yogī paraṁ sthānam upaiti chādyam
Word Meanings
vedeṣhu yajñeṣhu tapaḥsu cha eva dāneṣhu yat puṇya-phalam pradiṣhṭam atyeti tat sarvam idam viditvā yogī param sthānam upaiti cha ādyam
Translation
ఈ సమస్తమును తెలిసిన యోగి వేదములను అధ్యయనము చేయుట, యజ్ఞములను ఆచరించుట, తపస్సులను అనుష్ఠించుట లేదా దానములను ఇచ్చుట వలన లభించు సమస్త పుణ్యమును అధిగమించి, సర్వోన్నతమైన ఆది ధామమును పొందును.