Chapter 8 · Verse 20

Path of the Eternal God

परस्तस्मात्तु भावोऽन्योऽव्यक्तोऽव्यक्तात्सनातनः। यः स सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति
paras bhāvo ’nyo ’vyakto ’vyaktāt sa

Word Meanings

paraḥ tasmāt tu bhāvaḥ anyaḥ avyaktaḥ avyaktāt sanātanaḥ yaḥ saḥ sarveṣhu bhūteṣhu naśhyatsu na vinaśhyati

Translation

కానీ ఆ అవ్యక్తమునకు అతీతముగా, మరొక శాశ్వతమైన, అవ్యక్తమైన పరమ సత్యము ఉన్నది, అది సమస్త ప్రాణులు నశించినప్పుడు కూడా నాశనము కాదు.