Chapter 3 · Verse 7

Path of Selfless Service

यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन। कर्मेन्द्रियैः कर्मयोगमसक्तः स विशिष्यते
yas tvindriyāṇi niyamyārabhate ’rjuna karmendriyaiḥ sa

Word Meanings

yaḥ tu indriyāṇi manasā niyamya ārabhate arjuna karma-indriyaiḥ karma-yogam asaktaḥ saḥ viśhiṣhyate

Translation

కానీ మనస్సు ద్వారా ఇంద్రియములను నిగ్రహించి, కర్మేంద్రియముల ద్వారా నిష్కామ కర్మ మార్గములో, ఆసక్తి లేకుండా నిమగ్నమగువాడు, ఓ అర్జునా, నిజముగా శ్రేష్ఠుడు.