Chapter 3 · Verse 41

Path of Selfless Service

तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ। पाप्मानं प्रजहि ह्येनं ज्ञानविज्ञाननाशनम्
indriyāṇyādau bharatarṣhabha pāpmānaṁ hyenaṁ jñāna-vijñāna-nāśhanam

Word Meanings

tasmāt tvam indriyāṇi ādau niyamya bharata-ṛiṣhabha pāpmānam prajahi hi enam jñāna vijñāna nāśhanam

Translation

అందువల్ల, ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ముందుగా నీ ఇంద్రియములను అదుపులో ఉంచుకొని, జ్ఞానమును మరియు ఆత్మసాక్షాత్కారమును నశింపజేయు ఈ పాపాత్ముడైన శత్రువును సంహరింపుము.