Chapter 3 · Verse 30

Path of Selfless Service

मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा। निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः
sannyasyādhyātma-chetasā nirāśhīr nirmamo

Word Meanings

mayi sarvāṇi karmāṇi sannyasya adhyātma-chetasā nirāśhīḥ nirmamaḥ bhūtvā yudhyasva vigata-jvaraḥ

Translation

సమస్త కర్మలను నాకు అర్పించి, నీ మనస్సును ఆత్మయందు నిలిపి, కోరికలను విడిచి, మమకారము లేకుండా, నీ సంతాపమును త్యజించి యుద్ధము చేయుము.