Chapter 3 · Verse 3

Path of Selfless Service

श्री भगवानुवाच लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ। ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनाम्
śhrī bhagavān uvācha loke’smin mayānagha sāṅkhyānāṁ

Word Meanings

śhrī-bhagavān uvācha loke asmin dvi-vidhā niṣhṭhā purā proktā mayā anagha jñāna-yogena sānkhyānām karma-yogena yoginām

Translation

శ్రీ భగవానుడు పలికెను: ఓ పాపరహితుడా, ఈ లోకంలో పూర్వం నా చేత రెండు విధములైన మార్గములు బోధింపబడినవి—జ్ఞాన యోగము ధ్యాననిరతులకు, కర్మ యోగము యోగులకు.