Chapter 3 · Verse 15
Path of Selfless Service
कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम्। तस्मात्सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम्
karma brahmodbhavaṁ viddhi brahmākṣhara-samudbhavam tasmāt sarva-gataṁ brahma nityaṁ yajñe pratiṣhṭhitam
Word Meanings
karma brahma udbhavam viddhi brahma akṣhara samudbhavam tasmāt sarva-gatam brahma nityam yajñe pratiṣhṭhitam
Translation
నిర్ణీత కర్మ వేదముల నుండి ఉద్భవించునని తెలుసుకొనుము, మరియు వేదములు అక్షరమైన పరబ్రహ్మము నుండి ఉద్భవించును. అందువలన, సర్వవ్యాపకమైన పరమాత్మ నిత్యము యజ్ఞమునందు ప్రతిష్ఠితుడై యున్నాడు.