Chapter 5 · Verse 7
Path of Renunciation
योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः। सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते
yoga-yukto viśhuddhātmā vijitātmā jitendriyaḥ sarva-bhūtātma-bhūtātmā kurvann api na lipyate
Word Meanings
yoga-yuktaḥ viśhuddha-ātmā vijita-ātmā jita-indriyaḥ sarva-bhūta-ātma-bhūta-ātmā kurvan api na lipyate
Translation
యోగయుక్తుడై, శుద్ధమైన మనస్సు కలిగి, శరీరమును మరియు ఇంద్రియములను జయించి, సమస్త ప్రాణులలో ఆత్మను దర్శించువాడు—కర్మలను ఆచరించుచున్నప్పటికీ, ఎన్నడూ దోషముచే అంటబడడు.