Chapter 5 · Verse 29

Path of Renunciation

भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम्। सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति
bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka-maheśhvaram suhṛidaṁ sarva-bhūtānāṁ māṁ

Word Meanings

bhoktāram yajña tapasām sarva-loka mahā-īśhvaram su-hṛidam sarva bhūtānām jñātvā mām śhāntim ṛichchhati

Translation

సర్వ యజ్ఞములకు మరియు తపస్సులకు భోక్తగా, సర్వ లోకములకు పరమేశ్వరునిగా, సర్వ ప్రాణులకు నిస్వార్థ మిత్రునిగా నన్ను తెలుసుకొనినవాడు శాంతిని పొందును.