Chapter 5 · Verse 25

Path of Renunciation

लभन्ते ब्रह्मनिर्वाणमृषयः क्षीणकल्मषाः। छिन्नद्वैधा यतात्मानः सर्वभूतहिते रताः
chhinna-dvaidhā yatātmānaḥ sarva-bhūta-hite

Word Meanings

labhante brahma-nirvāṇam ṛiṣhayaḥ kṣhīṇa-kalmaṣhāḥ chhinna dvaidhāḥ yata-ātmānaḥ sarva-bhūta hite ratāḥ

Translation

పాపములు నశించినవారును, సందేహములు తొలగినవారును, మనస్సు నిగ్రహించినవారును, సమస్త ప్రాణుల క్షేమమునందు ఆనందించువారును అగు పవిత్ర ఋషులు బ్రహ్మమునందు మోక్షమును పొందుదురు.