Chapter 5 · Verse 1
Path of Renunciation
अर्जुन उवाच संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि। यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्िचतम्
arjuna uvācha sannyāsaṁ karmaṇāṁ kṛiṣhṇa punar yogaṁ cha śhansasi yach chhreya etayor ekaṁ tan me brūhi su-niśhchitam
Word Meanings
arjunaḥ uvācha sanyāsam karmaṇām kṛiṣhṇa punaḥ yogam cha śhansasi yat śhreyaḥ etayoḥ ekam tat me brūhi su-niśhchitam
Translation
అర్జునుడు పలికెను: ఓ కృష్ణా, నీవు కర్మల సన్న్యాసమును ప్రశంసించుచున్నావు, మరల కర్మయోగమును కూడా ప్రశంసించుచున్నావు. ఈ రెండింటిలో నిశ్చయముగా ఏది నిజముగా శ్రేష్ఠమో అది నాకు తేల్చి చెప్పుము.