Chapter 6 · Verse 5

Path of Meditation

उद्धरेदात्मनाऽऽत्मानं नात्मानमवसादयेत्। आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः
uddhared ātmanātmānaṁ nātmānam ātmaiva hyātmano bandhur ātmaiva ripur

Word Meanings

uddharet ātmanā ātmānam na ātmānam avasādayet ātmā eva hi ātmanaḥ bandhuḥ ātmā eva ripuḥ ātmanaḥ

Translation

ఒకరు తన స్వంత ప్రయత్నంతో తనను తాను ఉద్ధరించుకోవాలి, తనను తాను ఎన్నటికీ పతనం చెందనివ్వకూడదు, ఏలయనగా ఆత్మయే ఆత్మకు మిత్రుడు, ఆత్మయే ఆత్మకు శత్రువు.