Chapter 6 · Verse 41

Path of Meditation

प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शाश्वतीः समाः। शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते
puṇya-kṛitāṁ śhuchīnāṁ śhrīmatāṁ yoga-bhraṣhṭo’bhijāyate

Word Meanings

prāpya puṇya-kṛitām lokān uṣhitvā śhāśhvatīḥ samāḥ śhuchīnām śhrī-matām gehe yoga-bhraṣhṭaḥ abhijāyate

Translation

పుణ్యాత్ముల లోకములను పొంది, అనేక సంవత్సరములు అచ్చట నివసించిన పతితయోగి, శుచియైన మరియు సంపన్నమైన కుటుంబమునందు మరల జన్మించును.