Chapter 6 · Verse 1

Path of Meditation

श्री भगवानुवाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः। स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः
śhrī bhagavān uvācha karma-phalaṁ kāryaṁ sa sannyāsī niragnir chākriyaḥ

Word Meanings

śhrī-bhagavān uvācha anāśhritaḥ karma-phalam kāryam karma karoti yaḥ saḥ sanyāsī cha yogī cha na niḥ agniḥ na cha akriyaḥ

Translation

భగవంతుడు పలికెను: కర్మఫలములను ఆశించక విహిత కర్మను ఆచరించువాడే సన్న్యాసి మరియు యోగి—కేవలము అగ్నిహోత్రమును త్యజించినవాడు గానీ, సమస్త కర్మలను విరమించినవాడు గానీ కాదు.