Chapter 4 · Verse 2

Path of Knowledge and the Disciplines of Action

एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः। स कालेनेह महता योगो नष्टः परन्तप
evaṁ paramparā-prāptam imaṁ rājarṣhayo sa kāleneha yogo

Word Meanings

evam paramparā prāptam imam rāja-ṛiṣhayaḥ viduḥ saḥ kālena iha mahatā yogaḥ naṣhṭaḥ parantapa

Translation

ఈ విధంగా అవిచ్ఛిన్న పరంపర ద్వారా అందుకొని, పుణ్యాత్ములైన రాజులు ఈ విజ్ఞానమును తెలుసుకొనిరి. కాని సుదీర్ఘమైన కాలప్రవాహంలో ఈ యోగము లోకంలో నశించిపోయినది, ఓ పరంతపా.