Chapter 1 · Verse 9

Arjuna's Dilemma

अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः। नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः
śhūrā madarthe tyaktajīvitāḥ

Word Meanings

anye cha bahavaḥ śhūrāḥ mat-arthe tyakta-jīvitāḥ nānā-śhastra-praharaṇāḥ sarve yuddha-viśhāradāḥ

Translation

అనేక ఇతర శూర యోధులు కూడా ఉన్నారు, వివిధ ఆయుధాలతో సుసజ్జితులై, యుద్ధ కళలో నిపుణులై, నా కొరకు తమ ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు.