Chapter 1 · Verse 3
Arjuna's Dilemma
पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम्। व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता
paśhyaitāṁ pāṇḍu-putrāṇām āchārya mahatīṁ chamūm vyūḍhāṁ drupada-putreṇa tava śhiṣhyeṇa dhīmatā
Word Meanings
paśhya etām pāṇḍu-putrāṇām āchārya mahatīm chamūm vyūḍhām drupada-putreṇa tava śhiṣhyeṇa dhī-matā
Translation
చూడుము, ఓ గురువా, ద్రుపద పుత్రుడైన నీ బుద్ధిమంతుడగు శిష్యునిచే యుద్ధ వ్యూహములో నిలిపిన పాండు పుత్రుల ఈ మహా సైన్యమును.