Chapter 1 · Verse 20

Arjuna's Dilemma

अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान्कपिध्वजः। प्रवृत्ते शस्त्रसंपाते धनुरुद्यम्य पाण्डवः
kapi-dhwajaḥ dhanurudyamya hṛiṣhīkeśhaṁ

Word Meanings

atha vyavasthitān dṛiṣhṭvā dhārtarāṣhṭrān kapi-dwajaḥ pravṛitte śhastra-sampāte dhanuḥ udyamya pāṇḍavaḥ hṛiṣhīkeśham tadā vākyam idam āha mahī-pate

Translation

అపుడు, ఓ రాజా, ధృతరాష్ట్రుని కుమారులు యుద్ధమునకు సిద్ధముగా నిలిచియుండుట చూచి, కపిధ్వజుడైన పాండుపుత్రుడు అర్జునుడు, ఆయుధములు తాకబోవుచుండగా తన ధనుస్సును ఎత్తికొని, కృష్ణునితో ఈ మాటలు పలికెను.