Chapter 1 · Verse 12
Arjuna's Dilemma
तस्य संजनयन्हर्षं कुरुवृद्धः पितामहः। सिंहनादं विनद्योच्चैः शङ्खं दध्मौ प्रतापवान्
tasya sañjanayan harṣhaṁ kuru-vṛiddhaḥ pitāmahaḥ siṁha-nādaṁ vinadyochchaiḥ śhaṅkhaṁ dadhmau pratāpavān
Word Meanings
tasya sañjanayan harṣham kuru-vṛiddhaḥ pitāmahaḥ sinha-nādam vinadya uchchaiḥ śhaṅkham dadhmau pratāpa-vān
Translation
అప్పుడు కురు వంశంలో పెద్దవాడైన మహిమాన్వితుడైన భీష్మ పితామహుడు, సింహంలా గట్టిగా గర్జిస్తూ, దుర్యోధనుని హృదయానికి ఆనందం కలిగించడానికి తన శంఖాన్ని పూరించాడు.