Chapter 1 · Verse 1
Arjuna's Dilemma
धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः। मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय
dhṛitarāśhtra uvācha dharma-kṣhetre kuru-kṣhetre samavetā yuyutsavaḥ māmakāḥ pāṇḍavāśhchaiva kimakurvata sañjaya
Word Meanings
dhṛitarāśhtraḥ uvācha dharma-kṣhetre kuru-kṣhetre samavetāḥ yuyutsavaḥ māmakāḥ pāṇḍavāḥ cha eva kim akurvata sañjaya
Translation
ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా, కురుక్షేత్రమనే పవిత్ర భూమిలో సమావేశమై, యుద్ధము చేయ నుత్సుకులైన నా కుమారులు మరియు పాండు కుమారులు ఏమి చేసిరి?